చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో రూ.50 లక్షల వ్యయంతో విశ్రాంతి భవనాన్ని నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.50 లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి ఎదురుగా.. శిధిలమైన పాత రెవెన్యూ అతిథి గృహం ప్రాంతంలో పీ.ఆర్. విశ్రాంతి భవనం నిర్మించేందుకు భూమి కొలతలు వేశారు. గ్రామ సచివాలయ భవనాలను పరిశీలించారు.
రూ.50 లక్షలతో తంబళ్లపల్లెలో విశ్రాంతి భవనం
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో విశ్రాంతి భవనం నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ. 50లక్షల నిధులను సంబంధిత మంత్రి మంజూరు చేశారు.
రూ.50 లక్షలతో తంబళ్లపల్లెలో విశ్రాంతి భవనం