పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీ చేపట్టింది. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగనుంది. రాష్ట్రంలో ఐఏఎస్‌లకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని.. రాష్ట్రం అవినీతి, అప్పులతో మారిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఎద్దేవ చేశారు. అదాని రాష్ట్రంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీ - petrol and diesel price hike
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీ చేపట్టింది. జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగనుంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ సైకిల్ ర్యాలీ