చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా ఆకస్మికంగా పర్యటించారు. ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహాలు పరిశీలించి పలు సమస్యలను గుర్తించారు.వసతి గృహాంలో నీటి సమస్య, విద్యుత్ సమస్యలేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అన్ని రకాలైన వసతులు కల్పించాలన్నారు. గురువు అవతారమెత్తి పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
వసతి గృహాలను పరిశీలించిన కలెక్టర్
వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు అన్ని రకాల అవసరాలు తీర్చాలని చిత్తూరు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పలమనేరులోని సాంఘీక సంక్షేమ వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్