ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

cm jagan tour: 26 నుంచి ఉత్తర భారత యాత్రకు సీఎం జగన్! - ap cmo latest news

సీఎం జగన్ కుటుంబసభ్యులతో కలిసి ఉత్తర భారత యాత్రకు వెళ్లనున్నారు. ఈనెల 26న ముఖ్యమంత్రి పర్యటన మొదలు కానుందని.. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనదే అని అధికార వర్గాలు తెలిపాయి.

cm jagan tour
cm jagan tour

By

Published : Aug 24, 2021, 7:26 AM IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తర భారత పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 26వ తేదీన బయల్దేరి వెళ్లి ఈ నెల 30 లేదా 31వ తేదీన తిరిగి వస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సీఎం విహార యాత్ర చేయనున్నారని సమాచారం. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదే అని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details