ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష - cm programme arrangements in chittor
ఈనెల 9న చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి అధికారులతో సమీక్షించారు.