వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. కడప, చిత్తూరు, నెల్లూరు, ఇతర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా వరద ప్రాంతాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం రేణిగుంట, కడప విమానాశ్రయాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రేణిగుంట, కడప విమానాశ్రయాల్లో ఫొటో గ్యాలరీని పరిశీలించారు. వరద పరిస్థితులపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. బాధితులను త్వరితగతిన ఆదుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
CM Jagan Aerial Survey: 'బాధితులను త్వరితగతిన ఆదుకోవాలి' - సీఎం జగన్ వార్తలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రేణిగుంట, కడప విమానాశ్రయాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
cm jagan
Last Updated : Nov 21, 2021, 7:38 AM IST