సీఎం జగన్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరు జిల్లాలో వైకాపా మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలిచారని సీఎం జగన్.. మంత్రి పెద్దిరెడ్డిని అభినందించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్ - పెద్దిరెడ్డికి సీఎం జగన్ అభినందనలు
చిత్తూరు జిల్లాలో వైకాపా మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలిచారని మంత్రి పెద్దిరెడ్డిని.. సీఎం జగన్ అభినందించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం జగన్
నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులే 80శాతానికిపైగా గెలుపొందారు. సీఎం జగన్ పాలనకు ఇది ప్రజలు కట్టిన పట్టం. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధిస్తాం. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలను కైవసం చేసుకుంటాం - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఇదీ చదవండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈసీ