సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు తిరుమల చేరుకున్నారు. ఇవాళ దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరులేశుణ్ని దర్శించుకొని, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనున్నారు.
దేవాన్ష్ పుట్టినరోజు
By
Published : Mar 21, 2019, 7:27 AM IST
దేవాన్ష్ పుట్టినరోజు
నిన్నతిరుమల చేరుకున్నముఖ్యమంత్రి చంద్రబాబుకుటుంబ సభ్యులు కాసేపట్లో స్వామిని దర్శించుకోనున్నారు.మనుమడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఈఉదయం వీఐపి దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా స్వామి సేవలో పాల్గొని, అనంతరం అన్నదానం చేయనున్నారు. అన్నదానం నిర్వహించేందుకు ఒక్కరోజు అయ్యే ఖర్చును దేవాన్ష్ పేరు మీద భరించనున్నారు.