కరోనా ఉన్నందున 8 నెలలుగా శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తరగతులకు దూరమైన విద్యార్థినులకు భౌతిక దూరం పాటిస్తూ సోమవారం నుంచి ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తరగతుల వివరణాత్మక షెడ్యూల్‌ను వీసీ దువ్వూరు జమున, రెక్టార్ సంధ్యారాణి విడుదల చేశారు.
మహిళా వర్సిటీలో నేటి నుంచి తరగతులు - శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం తరగతులు ప్రారంభం
కరోనా కారణంగా రాష్ట్రంలో అన్ని విద్యాలయాలు మూతపడ్డాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో నేటి నుంచి తరగతులు నిర్వహించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంది.
మహిళా వర్సిటీలో నేటి నుంచి తరగతులు