తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సినీ నటుడు శ్రీకాంత్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
tirumala: శ్రీవారి సేవలో సినీ రాజకీయ ప్రముఖులు - Cinema and political celebrities visited tirumala
తిరుమల శ్రీవారిని సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి సేవలో సినీ రాజకీయ ప్రముఖులు