ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

samantha : శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న సినీ నటి సమంత - samantha visited srikalahasthi temple

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీనటి సమంత దర్శించుకున్నారు. మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న సినీ నటి సమంత
శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న సినీ నటి సమంత

By

Published : Sep 18, 2021, 7:04 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీనటి సమంత దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించే మహన్యాస ఏకాదశి రుద్రాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సమంతకు ఆలయం తరఫున వేదపండితుల మంత్రోచ్ఛరణ ఆశీర్వాదాలతో తీర్ధ ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details