చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామిని సినీ నటుడు మోహన్ బాబు దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న మోహన్ బాబుకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలు అందించారు.
శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న సినీ నటుడు మోహన్ బాబు
చిత్తూరు శ్రీకాళహస్తిలో సినీ నటుడు మోహన్‌బాబు పర్యటించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనం పొందారు.
శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న సినీ నటుడు మోహన్ బాబు
TAGGED:
srikalahasthi latest news