చిత్తూరు జిల్లా మురకంబట్టులోని ఆమె నివాసంలో అనితారాణిని సీఐడీ అధికారులు విచారణ చేశారు. వైకాపా నాయకులు వేధిస్తున్నారని వైద్యురాలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో విచారణ జరుగుతోంది. అనితారాణి నివాసం నుంచి పెనుమూరు పోలీసుస్టేషన్‌కు అధికారులు చేరుకున్నారు. కాసేపట్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్లి సీఐడీ అధికారుల బృందం విచారణ చేయనుంది.
ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి నివాసంలో సీఐడీ విచారణ - anitharani latest news
ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి నివాసంలో సీఐడీ అదికారులు విచారణ చేశారు. అనంతరం అక్కడి నుంచి చిత్తూరు జిల్లా పెనుమూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్లి విచారించనున్నట్టు సమాచారం.
ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి నివాసంలో సీఐడీ విచారణ
Last Updated : Jun 10, 2020, 12:53 PM IST