ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాణిపాక వినాయకుడిని దర్శించుకున్న ఎస్పీ వెంకటప్ప - chittore sp venkatappa nayudu visited Sri Kanipaka Varasiddhi Vinayaka Swamy with family

శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ఎస్పీ వెంకటప్పనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

Sri Kanipaka Varasiddhi Vinayaka latest

By

Published : Oct 2, 2019, 7:52 PM IST

కాణిపాక వినాయకుడిని దర్శించుకున్న ఎస్పీ వెంకటప్ప...

శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ఎస్పీ వెంకటప్ప నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. చిత్తూరు నుంచి బదిలీపై వెళుతున్న ఆయన స్వామివారి దర్శనానికి వచ్చారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details