ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలు లేవని ప్రజల ఆగ్రహం
Accident: ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలేవి.. ప్రజల ఆగ్రహం.. - భాకరాపేట కనుమదారిలో ప్రమాదం వార్తలు
Accident: చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమదారిలో జరిగిన బస్సు ప్రమాదం 8 మందిని పొట్టన పెట్టుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో 55 మందితో బయలుదేరిన బస్సు.. భాకరాపేట కనుమదారిలో లోయలోకి బోల్తా పడింది. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోవడంలేదంటూ.. ఆగ్రహ జ్వాలలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
![Accident: ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలేవి.. ప్రజల ఆగ్రహం.. chittor district Bakarapeta Ghat Road Accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14849692-766-14849692-1648365802398.jpg)
ఘాట్ రోడ్డులో రక్షణ చర్యలేవి