ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మన పాలన - మీ సూచన'లో పాల్గొన్న జిల్లా నేతలు - మన పాలన మీ సూచన తాజా వార్తలు

వైకాపా అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా 'మన పాలన- మీ సూచన' పేరుతో సీఎం జగన్... మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిత్తూరు జిల్లా నేతలు పాల్గొన్నారు.

chittoor ysrcp leaders participated intellectual conference
chittoor ysrcp leaders participated intellectual conference

By

Published : May 25, 2020, 5:22 PM IST

చిత్తూరు జిల్లాలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన పాలన-మీ సూచన కార్యక్రమంలో పాల్గొననారు. ఈ సందర్భంగా సీఎం జగన్.....ప్రభుత్వ పరిపాలనపై సలహాలు, సూచనలు స్వీకరించారు. జిల్లా అధికారులు ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి పనులపై నివేదికలను ముఖ్యమంత్రికి వివరించారు.

ఇదీ చదవండి: అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశాం: సీఎం జగన్‌

ABOUT THE AUTHOR

...view details