కొత్తిమీర సాగు చేసిన రైతుకు గిట్టుబాటు ధర కరవైంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని చీలంపల్లెకు చెందిన రైతు సుబ్రహ్మణ్యం రూ.30వేలు పెట్టుబడి పెట్టి ఎకరా పొలంలో కొత్తిమీర సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి మొత్తంగా రూ.10వేలకు అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పంటను పశువులకు మేతగా వేస్తున్నామని రైతు వాపోయారు.
Farmer Problems: సరైన ధర లేక.. పశువులకు మేతగా కొత్తిమీర! - farmer problems
చిత్తూరు జిల్లా చీలంపల్లెలో ఓ రైతు కొత్తిమీర సాగు చేశాడు. పండించిన పంటకు సరైన ధర రాకపోవడంతో.. పంటనంతా పశువులకు మేతగా వేస్తున్నాడు.
సరైన ధర లేక పశువులకు మేతగా కొత్తిమీర!