చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు ఈరోజుతో ముగిశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎల్లప్ప, ఏఈవో ధనంజయుడు, సూపరింటెండెంట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస మంగాపురంలో ముగిసిన వార్షికోత్సవాలు - utsvalu ended in chittoor dst
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు నేటితో మగిశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలు జరిపించినట్లు అధికారులు తెలిపారు.
chittoor dst srinivasamangapuram kalyanvenkatewasara swamy temple ussavalu ended