చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండల పోలీస్ సర్కిల్ ఎస్ఐ తో పాటు కానిస్టేబుల్ కు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శాలువ కప్పి సన్మానించారు. ఒకవైపు కరోనా నియంత్రణకు ప్రజలను అప్రమత్తం చేస్తూ.. మరోవైపు అన్న దానం చేసి పేదల ఆకలి తీరుస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో మండుటెండను సైతం లెక్కచేయకుండా రహదారులపై ఉంటూ వాహనాలను నియంత్రిస్తున్నారని ప్రశంసించారు.
పోలీసులను సన్మానించిన ఎమ్మెల్యే - mla felicitate to police in chittoor dst
కొవిడ్-19 నివారణకు పోలీసులు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశంసించారు. కెేవీ పల్లి పోలీస్ సిబ్బందికి శాలువా కప్పి సన్మానించారు.
![పోలీసులను సన్మానించిన ఎమ్మెల్యే chittoor dst peleru mla felislate police for doing services in corona time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7087740-880-7087740-1588772185258.jpg)
chittoor dst peleru mla felislate police for doing services in corona time