ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరులో బాలుడి కిడ్నాప్​ కేసు ఛేదించిన పోలీసులు - boy kidnap news in tirupathi

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్​లో అపహరణకు గురైన ఆరు నెలల బాలుడి కేసును తిరుపతి అర్బన్ పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 48 గంటల్లో బాలుడి ఆచూకీని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్​న​కు సంబంధించి ప్రధాన నిందితురాలితో పాటు సహకరించిన మరో నలుగురిని అరెస్ట్​ చేశారు. తగిన ఆధారాలతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ రమేష్ రెడ్డి వెల్లడించారు. కేసును ఛేదించిన సీఐ అంజు యాదవ్ బృందాన్ని ఎస్పీ ప్రశంసించారు.

రేణిగుంటలో కిడ్నాప్​కి​ గురైన బాలుడిని తల్లికి అప్పగించి పోలీసులు
రేణిగుంటలో కిడ్నాప్​కి​ గురైన బాలుడిని తల్లికి అప్పగించి పోలీసులు

By

Published : Mar 5, 2020, 4:57 PM IST

రేణిగుంటలో బాలుడి అపహరణ కేసును ఛేదించిన పోలీసులు

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details