ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా ఫలితాలు గంటలోపే వచ్చేలా చర్యలు' - chitore collecor scrutinizing on covid labs in chittore

కోవిడ్-19 అనుమానితుల స్వాబ్ సేకరించిన గంటలోపే ఫలితాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. ఇప్పటికే ట్రూనాట్ మిషన్​ల ద్వారా ఫలితాలు అందుతున్నాయని వివరించారు.

chitore collecor scrutinizing on covid labs in chittorechitore collecor scrutinizing on covid labs in chittorechitore collecor scrutinizing on covid labs in chittore
కరోనా నియంత్రణపై అధికారులతో చర్చిస్తోన్న చిత్తూరు కలెక్టర్

By

Published : Apr 16, 2020, 8:27 PM IST

కరోనా నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ భరత్ గుప్తా పర్యటించారు. కోవిడ్-19 ల్యాబ్​ల ఏర్పాట్లును పరిశీలించారు. జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి రుయా, వెటర్నరీ కళాశాల, ఐజర్ ప్రాంతాల్లో పర్యటించి కోవిడ్ ల్యాబ్​ల ఏర్పాట్లుపను పరిశీలించారు. అనుమానితుల స్వాబ్ సేకరించిన గంటలోపే ఫలితాలు వచ్చే విధంగా జిల్లాలో పలు ప్రాంతాలను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. స్విమ్స్​లో ఇప్పటికే ఉన్న ఆర్.టి. పి.సి. నాట్ మిషన్( రియల్ టైమ్ పాలిమర్ రియాక్షన్) తో పాటు అదనంగా ట్రూనాట్ మిషన్లు.. రుయాలో 5, చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి 5, వెటర్నరీ 3, పలమనేరు 2, మదనపల్లి 2 కలిపి మొత్తం 17 ఉన్నాయని కలెక్టర్ వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details