చిత్తూరు జిల్లా సదుం మండలంలో చిరుత పులి సంచరిస్తోంది. నిన్న రాత్రి వీఎస్ కాలనీ వద్ద ఉన్న ఓ గట్టుపై చిరుత పులి కనిపించటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాయక పాకాల అటవీ ప్రాంతం నుంచి గ్రామ సమీపానికిి చిరుతపులి వచ్చిందని గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత జాడను వెతికే పనిలో పడ్డారు అధికారులు.
చిత్తూరు జిల్లాలో చిరుత పులి సంచారం - చిత్తూరు జిల్లాలో చిరుత పులి
చిత్తూరు జిల్లాలోని నదం మండలంలో చిరుత పులి కనిపించిందని గ్రామస్థులు పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు చిరుతను వెతికే పనిలో పడ్డారు.
chirutha in chittoor