తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్. చింతా మోహన్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఐదుసార్లు కాంగ్రెస్ తరుపున ఈయన పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు.
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్. చింతా మోహన్ - తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాంగ్రెస్ వార్తలు
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్. చింతా మోహన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
![తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్. చింతా మోహన్ Chinta Mohan is the Congress candidate for the Tirupati Lok Sabha by-election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11164838-389-11164838-1616741007195.jpg)
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్. చింతా మోహన్
ఇదీ చూడండి. తిరుపతి ఉపఎన్నిక: భాజపా-జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ