చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దరాజు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించే రాహు కేతు సర్ప దోష నివారణ పూజలో బఘెల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ - ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ తాజా వార్తలు
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్నారు. దర్శనాంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్