ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమిళనాడు దొంగలు అరెస్ట్​.. బంగారం స్వాధీనం - ap latest

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు విజయపురం పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 145 గ్రాముల బంగారం, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడు దొంగలు అరెస్ట్​..భారీగా బంగారం స్వాధీనం

By

Published : Aug 30, 2019, 10:11 PM IST

తమిళనాడు దొంగలు అరెస్ట్​.
చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్​ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ మురళీధర్​ వెల్లడించారు. వారు తమిళనాడుకు చెందిన తండ్రీకుమారులు కుమార్​రెడ్డి, విశాల్​లుగా పేర్కొన్నారు. నిందితుల నుంచి 145 గ్రాముల బంగారం, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు ఛేదనకు సహకరించిన సిబ్బందిని అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details