ఇదీ చదవండి:
'ఈ అధ్యాపకురాలు మాకొద్దు' - Chemistry teacher dont want Students protest newsupdates
అధ్యాపకురాలు తరగతులకు హాజరుకాకుండా వేధింపులకు గురిచేస్తోందంటూ... పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రసాయన శాస్త్ర ఒప్పంద అధ్యాపకురాలు సుభాషిణి... నెలలపాటు సెలువులు పెడుతోందని విద్యార్థులు చెప్పారు. సిలబస్ పూర్తి కాక... మిగిలిన అధ్యాపకులు చెప్పే అవకాశం లేక వెనకబడిపోతున్నామంటూ అవేదన వ్యక్తం చేశారు.
కెమిస్ట్రీ ఉపధ్యాయురాలు మాకొద్దు..విద్యార్థుల నిరసన