ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Leopard death: అడవి పందుల ఉచ్చులో చిక్కి.. చిరుత మృతి - chithore distirct crime

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మడవనేరి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో చిరుత మృతి చెందింది. అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిక్కుకుని మరణించింది. గ్రామస్థుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

చిరుత మృతి
చిరుత మృతి

By

Published : Oct 18, 2021, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details