18 సంవత్సరాలు పూర్తైన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని చంద్రగిరి నియోజకవర్గస్థాయిలో ఉన్న గ్రామ వలంటీర్లకు చంద్రగిరి ఎమ్మార్వో చంద్రమోహన్ సూచించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ద్వారా సులభతరంగా ఓటర్లు నమోదు... మృతిచెందిన ఓటర్ల తొలగింపు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఇంటింటి సర్వే చేసి తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని బిఎల్వోలను, గ్రామ వలంటీర్లను ఆదేశించారు.
తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేయండి: చంద్రగిరి ఎమ్మార్వో - chandragiri
చంద్రగిరి నియోజకవర్గంలోని మండలాల్లో తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని గ్రామ వలంటీర్లకు, బీఎల్వోలకు ఎమ్మార్వో చంద్రమోహన్ ఆదేశించారు. స్థానిక ఓటరు నమోదు కేంద్రంలో తప్పుల సవరణ, నమోదు వంటి కార్యక్రమాన్ని నిర్వహించారు.

తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేయండి:చంద్రగిరి ఎమ్మార్వో
తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేయండి:చంద్రగిరి ఎమ్మార్వో