ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబును వర్గం పేరుతో విమర్శించటం తగదు' - సీఎం జగన్​పై సత్యవీడు ఇంచార్జ్‌వ్యాఖ్యలు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని వర్గం పేరుతో సీఎం జగన్ విమర్శిచటం తగదని సత్యవీడు తెదేపా ఇంచార్జ్‌ జేడీ రాజశేఖర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట తీరు మార్చుకోవాలన్నారు. కరోనా వైరస్​పై జగన్ చేసిన వ్యాఖ్యలకు బయట దేశాలు నవ్వుకుంటున్నాయని ధ్వజమెత్తారు.

సత్యవీడు తెదేపా ఇంచార్జ్‌ జేడీ రాజశేఖర్
సత్యవీడు తెదేపా ఇంచార్జ్‌ జేడీ రాజశేఖర్

By

Published : Mar 17, 2020, 5:25 PM IST

సత్యవీడు తెదేపా ఇంచార్జ్‌ జేడీ రాజశేఖర్

ABOUT THE AUTHOR

...view details