కుప్పం పర్యటనలో భాగంగా చంద్రబాబు తన స్నేహితుడి కుటుంబాన్ని కలిశారు. రత్నం తండ్రి పీఆర్ శ్యామ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. యూనివర్సిటీలో తమ బ్యాచ్ ఫోటోలను చంద్రబాబుకు రత్నం చూపించారు. ఒక్కసారిగా తన కాలేజీ రోజులు, ఆనాటి స్నేహాలు గుర్తొచ్చాయని చంద్రబాబు తెలిపారు. మనసుకు తెలియని ఉత్సాహం వచ్చిందంటూ ట్వీట్ చేశారు.
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు - కుప్పంలో చంద్రబాబు పర్యటన న్యూస్
చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు తన కళాశాల రోజులను గుర్తు తెచ్చుకుని మధురానుభూతిని పొందారు. కంగుంది గ్రామానికి వెళ్లి ఎస్వీ యూనివర్సిటీలో తన స్నేహితుడు రత్నం కుటుంబాన్ని చంద్రబాబు కలిశారు.
![ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6202549-136-6202549-1582645388264.jpg)
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి: చంద్రబాబు