నేటి నుంచి రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. విజయవాడ నుంచి విమానంలో బెంగళూరు చేరుకున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా రామకుప్పం చేరుకుంటారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఆయా మండలాల పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రికి కుప్పంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో బసచేస్తారు. రేపు గుడుపల్లె, కుప్పం మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది.
కుప్పంలో చంద్రబాబు పర్యటన - తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు... నేటి నుంచి రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

కుప్పంలో 2 రోజుల చంద్రబాబు పర్యటన
TAGGED:
కుప్పం నియోజకవర్గం