మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు వచ్చే నెలలో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జులై 2న రామకుప్పం, శాంతిపురం మండలాల్లో... 3న గుడిపల్లె, కుప్పం మండలాల్లో ప్రజలను కలవనున్నారు. కుప్పం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు చంద్రబాబు పర్యటించనున్నారు.
జులైలో కుప్పంలో చంద్రబాబు పర్యటన - chandrababu
వచ్చే నెల 2, 3 తేదీల్లో చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటించనున్నారు.
జులైలో కుప్పం పర్యటనకు చంద్రబాబు