చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై స్కూటర్లో వెళ్తున్న మహిళ మెడలో బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. పాకాల నుంచి తిరుపతిలోని ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మహిళ మెడలో నుంచి.. వెనుక పల్సర్ వాహనంలో వచ్చిన దుండగులు సుమారు 90 గ్రాముల బంగారాన్ని దోచేశారు. బాధితులు ఘటనపై చంద్రగిరి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
స్కూటర్లో వెళ్తుండగా పల్సర్‌లో వచ్చారు.. మెడలో బంగారం దోచేశారు - high way meeda mahila medalo bangaram kottesina dongau
దొంగలు తమ చేతివాటం మరోసారి ప్రదర్సించారు. జాతీయ రహదారి మీద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారాన్ని లాక్కెళ్లారు. బాధితులు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు.
మహిళ మెడలో 90గ్రాముల బంగారం చోరీ
Last Updated : Jan 9, 2021, 8:15 PM IST