ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం..శ్రీకాళహస్తీ కైలాసగిరిలో ప్రదక్షిణ '

చిత్తూరు జిల్లాలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం శ్రీకాళహస్తీ కైలాస గిరిలో ప్రదక్షిణ చేపట్టారు.

చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం కైలాసగిరిలో ప్రదక్షణ '

By

Published : Sep 14, 2019, 1:41 PM IST

చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం కైలాసగిరిలో ప్రదక్షిణ '

ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శిష్య బృందం భాద్రపద పౌర్ణమి సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీలో కైలాస గిరి ప్రదక్షిణ చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమ్మావరిని, వినాయకున్ని దర్శించుకుని ఆలయంలో పూజలు నిర్వహించారు. 23 కి.మీ కైలాసగిరి చూట్టు పాదయాత్రగా భక్తులు ప్రదర్శన ప్రారంభించారు. ఆలయ తరపున ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ ఈవో చంద్రశేఖర్​రెడ్డి చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details