ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు - శ్రీవారి సేవలో మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాసరావు,

తిరుమల శ్రీవారిని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌.దుర్గాప్రసాద్‌, కర్ణాటక రాష్ట్ర మంత్రి నగేశ్‌ దర్శించుకున్నారు.

celebrities visits at srivaru in thirumala
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

By

Published : Dec 25, 2019, 4:24 PM IST

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌.దుర్గాప్రసాద్‌, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కర్ణాటక రాష్ట్రమంత్రి నగేశ్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details