తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్(CS Adityanath das) దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికి... ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయక మండపంలో ఆదిత్య నాథ్ దాస్‌ను పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని అందించారు.
CS: శ్రీవారి సేవలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ - CS Adityanath das updates
తిరుమల శ్రీవారిని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ (CS Adityanath das) దర్శించుకున్నారు. కుంటుంబ సభ్యులతో ఆలయానికి చేరుకున్న సీఎస్‌కు అధికారులు స్వాగతం పలికి... దర్శన ఏర్పాట్లు చేశారు.
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్