సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసు నుంచి తొలగించాలన్న పిటిషన్‌పై జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలను కోర్టు.. ఈనెల 25కు వాయిదా వేసింది.
Jagan case: జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు ఈనెల 25కు వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసు వార్తలు
jagan disproportionate assets case
18:30 October 12
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
దర్యాప్తు పూర్తయింది: ఈడీ
ఎమ్మార్ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టుకు ఈడీ తెలిపింది. అభియోగాల నమోదుపై నిందితుల వాదనల కోసం విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో కోనేరు మధుపై ఎల్ఓఆర్ వివరాలు తెలపాలని సీబీఐని ఆదేశించింది .
ఇదీ చదవండి
Last Updated : Oct 12, 2021, 7:22 PM IST