ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశువుల పండుగతో ఊరంతా సందడి - Cattle festival at kamathamuru chittoor

కమతమూరులో పశువుల పండుగ కోలాహలంగా జరిగింది. చిన్నా పెద్ద, ఊరువాడ అంతా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు.

పశువుల పండుగతో ఊరంతా సందడి

By

Published : Aug 12, 2019, 10:08 AM IST

పశువుల పండుగతో ఊరంతా సందడి
చిత్తూరు జిల్లా కుప్పం మండలం కమతమూరు గ్రామంలో పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడు, కన్నడ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన పశువులకు పోటీలు నిర్వహించారు. తక్కువ సమయంలోనే పరుగులు తీసిన వాటి యజమానులకు నగదు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో చుట్టు పక్కల ఊరువాళ్లు పాల్గొని ఉత్సాహంగా తిలకించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details