ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్చువల్ లోక్​ అదాలత్​ ద్వారా కేసుల పరిష్కారం - lok adhalath in thamballapalle

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో లోక్​ అదాలత్​ ద్వారా కేసులు పరిష్కరించారు. కోర్టులో వర్చువల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కక్షిదారులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

lok adhalath
లోక్​ అదాలత్​

By

Published : Oct 18, 2020, 8:41 AM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో వర్చువల్​ ద్వారా లోక్​ అదాలత్​ కార్యక్రమం నిర్వహించి కేసులు పరిష్కరించారు. "రాజీ మార్గమే రాజ మార్గం.. లోక్ అదాలత్​లతో తీర్పు అప్పీలు లేని తీర్పు" అంటూ తంబళ్లపల్లె కోర్టు జూనియర్ సివిల్ జడ్జి, అదనపు విధుల న్యాయమూర్తి, మండల న్యాయ సేవా సమితి చైర్మన్ శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. మూడు సివిల్, ఏడు క్రిమినల్ కేసులు రాజీ మార్గంలో పరిష్కారం కాగా రూ.80 వేలు చెల్లింపులు జరిగాయి. కక్షిదారులు, న్యాయ సేవా సమితి సభ్యులు, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details