చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ సురేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సురేశ్‌పై విమానాశ్రయం విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల ఫిర్యాదు చేశారు. భూపరిహారం విషయంలో సురేశ్ బెదిరిస్తున్నారని ఏర్పేడు పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ సురేశ్‌పై కేసు.. ఎందుకంటే..! - రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ సురేశ్‌పై కేసు
రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ సురేశ్‌పై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. భూపరిహారం విషయంలో బెదిరిస్తున్నారని విమానాశ్రయం విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల ఫిర్యాదు చేశారు.

ఏర్పేడు పోలీస్ స్టేషన్