CAR IN FLOOD: చంద్రగిరిలో వాగు ఉద్ధృతి.. కొట్టుకుపోయిన కారు
car washed away in flood at chandragiri
10:35 September 04
వాగులో కొట్టుకుపోయిన కారు
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు అక్కడి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భీమవరం-కొత్తపేట మార్గంలో ప్రయాణిస్తుండగా తెదేపా ఇంఛార్జ్ అనీషా రెడ్డి కారు.. వరద ఉద్ధృతికి ఓ వాగులో కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. ప్రమాద సమయంలో స్థానికుల సహకారంతో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 4, 2021, 4:54 PM IST