చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద ప్రమాదం జరిగింది. కుప్పం - పలమనేరు జాతీయ రహదారిపై కారు మంటల్లో కాలిపోయింది. కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. తమిళనాడు పరిధి గుడియాతము పట్టణానికి చెందిన ఓ కుటుంబం.. శాంతిపురం మండలంలో బంధువుల ఇంట శుభకార్యములో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది. కారులో మంటలు ఏర్పడి కారు పూర్తిగా దగ్ధమైంది.
జాతీయ రహదారిపై కారు దగ్దం.. - fire accidnet in car at shanthipuram
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సరక్షితంగా బయటపడ్డారు.
జాతీయ రహదారిపై కారు దగ్దం..