ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపుతప్పి బోల్తాపడిన కారు - chittoor dst car boltha news

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేటలో కారు బోల్తా పడింది. కారు బెంగుళూరు నుంచి నెల్లూరుకు వెళ్తుండగా అదుపుతప్పి ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. వాహనంలో ఉన్న వారికి స్వల్పంగా గాయాలయ్యాయి.

car boltha in chittoor dst bhakarapeta kanumadari
car boltha in chittoor dst bhakarapeta kanumadari

By

Published : Jul 29, 2020, 1:07 PM IST

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట కనుమదారిలో కారు బోల్తాపడింది. తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిపై బెంగుళూరు నుంచి నెల్లూరుకు వెళుతున్న కారు బాకరాపేట ఘాట్ లో అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details