తిరుమలలో పిట్టగోడను ఢీకొట్టిన కారు... భక్తులు క్షేమం
తిరుమల మార్గంలో పిట్టగోడను ఢీకొట్టిన కారు... - tirumala car accident
తిరుమల మొదటి కనుమ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు.
![తిరుమల మార్గంలో పిట్టగోడను ఢీకొట్టిన కారు... car accident at tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5515253-893-5515253-1577469474559.jpg)
తిరుమలలో పిట్ట గూడను ఢీకొట్టిన కారు...భక్తులు క్షేమం