తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది, ఏజెంట్లను అనుమతించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ స్పష్టం చేశారు. కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే కౌంటింగ్ ప్రక్రియకు అనుమతించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొన్నారు. కౌంటింగ్ సమయంలో మాస్కులు, ఫేస్ షీల్డ్ వాడాలని సూచించారు.
జిల్లాలో కరోనా కేసులపై సమీక్ష...