ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరీనాథునికోటలో దారుణ హత్య - కదిరీనాథునికోటలో దారుణ హత్య వార్తలు

ములకలచెరువు మండలం కదిరీనాథునికోటలో దారుణ హత్య జరిగింది. వెంకటరమణ‍(45‌)ను ఇంటి ముందే ప్రత్యర్థులు నరికి చంపారు.

Brutal murder at Kadirinathunikota
కదిరీనాథునికోటలో దారుణ హత్య

By

Published : Aug 12, 2020, 7:34 PM IST

చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం కదిరీనాథునికోటలో దారుణ హత్య జరిగింది. ఇంటి ముందే వెంకటరమణ‍(45‌)ను ప్రత్యర్థులు నరికి చంపారు. గతంలో జరిగిన జంట హత్యల కేసులో వెంకటరమణ నిందితుడని స్థానిక సీఐ సురేశ్​కుమార్ వివరించారు. ఘటనాస్థలిని ములకలచెరువు పోలీసులు పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details