చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు.. స్వామివారు పార్వేట రాజు అలంకారంలో అశ్వవాహనంపై అనుగ్రహించారు. కొవిడ్-19 నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. మార్చి 10వ తేదీ బుధవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
అశ్వవాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనం
చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాల్లో భాగంగా..స్వామివారు అశ్వవాహనంపై పార్వేట రాజు అలంకారంలో దర్శనమిచ్చారు. బుధవారం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
అశ్వ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనం