మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు ఎన్నికల్లో తన కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి సహకరించాలనిమాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి... మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడును కోరారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తెదేపా టికెట్ పై ఆశ పెట్టుకున్న ఎస్సీవీ...భంగపాటుకు గురయ్యారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించారు. కార్యకర్తల మనోభావాలనుదృష్టిలో ఉంచుకొని త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇవి చదవండి