చిత్తూరు జిల్లా పుత్తూరు ఎల్ఐసి కార్యాలయంలో యూనియన్ వారోత్సవాల సందర్భంగా సేవా సామాజిక కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. షూస్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరానికి సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొని రక్త దానం చేశారు. యూనియన్ కార్యదర్శి విజయ భాస్కర్ మాట్లాడుతూ అన్నదానం కన్నా రక్తదానం మిన్నా అని పేర్కొన్నారు.
అన్నదానం కన్నా.. రక్తదానం మిన్నా - puttor
ఎల్ఐసి కార్యాలయం యూనియన్ వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థులు పాల్గొని రక్త దానం చేశారు.
blood donation at puttor LIC office.