పోలీసులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా పుత్తూరులో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఎం గేటు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన చేపట్టారు. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలను పుత్తూరు డీఎస్పీ కొనియాడారు.
పుత్తూరులో పోలీసుల రక్తదాన శిబిరం - పుత్తూరులో రక్తదాన శిబిరం
చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
పుత్తూరులో పోలీసుల రక్తదాన శిబిరం